బాలీవుడ్ లోకి  రీమేక్ అవుతున్న చరణ్ సినిమా

0
2

బాలీవుడ్ లోకి  రీమేక్ అవుతున్న చరణ్ సినిమా

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్  ,డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం రంగస్థలం 1985 .  ఈ ఏడాది మార్చి 30 న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ పరం పరంగా నాన్ బాహుబలి రికార్డ్స్ ని  బ్రేక్ చేసింది.  జులై 9 కి ఈ చిత్రం 100 రోజులు అయ్యింది . దాదాపు 15 సెంటర్లలో ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది

ఇప్పుడీ సినిమాని బాలీవుడ్ కు తీసుకొనే ప్రయత్నాల్లో దర్శకుడు సుకుమార్ ఉన్నట్టు సమాచారమ్. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో రంగస్థలం రిమేక్  చేయబోతున్నాడట సుకూంర్ . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్న తెలుస్తోంది.

రామ్ చరణ్ బాలీవుడ్ కు సుపరిచితుడే. అక్కడ ‘జంజీర్’ సినిమా చేశాడు. ఆ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తే బాగుణ్ను అంటున్నారు మెగా ఫ్యాన్స్.

కాని  రంగస్థలం తర్వాత సుకుమార్  మహేష్ తో సినిమా చేయబోతున్నాడు. ఐతె, ప్రస్తుతం మహెష్ వంశీపైడిపల్లి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్ లో రంగస్థలంని బాలీవుడ్ కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో సుక్కు ఉన్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here