చర్మ సౌందర్యం కొరకు కలబంద తో చిట్కాలు

0
2

చర్మ సౌందర్యాన్ని పెంపొందించే కలబంద

కాలుష్యం కారణంగా మన  ముఖం నిర్జీవంగా ,నల్లగా మారిపోతుంది . నల్లగా మారిన చర్మాన్ని  తెల్లగా చేసుకోవడానికి మన ఇంట్లోనే ఈ చిట్కాలను ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు . ఆ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం .

కలబంద (అలోవెరా) చర్మానికి చాలా మేలు చేస్తుంది . కలబంద లో ఉండే విటమిన్ సి , విటమిన్ ఈ ,పోషకాలు  ,చర్మం పై ఉన్న డెడ్  సెల్స్ ని తొలగించి చర్మాన్ని అందంగా ,ప్రకాశవంతంగా మారుస్తుంది .

చిట్కా:

కలబంద గుజ్జుని ఒక గిన్నెలో తీసుకోవాలి .ఆ గుజ్జులో ఒక  టీ  స్పూన్  బియ్యపు పిండిని తీసుకోవాలి .రెండిటిని బాగా కలపాలి .ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి ,సున్నితంగా స్క్రబ్  లా  రుద్దాలి . 15 నిముషాల తరువాత కడిగేయాలి .

ఈ ప్యాక్ ని కడిగివేసిన తరువాత ఒక బంగాళాదుంప ను తీసుకోవాలి .ఆ దుంపను సగానికి  కట్ చేయాలి . ఈ విధంగా కట్ చేసిన బంగాళాదుంపను ముఖానికి అప్లై చేయాలి .ఆరిన తరువాత కడిగేయాలి .ఈ విధంగా చేయడంవలన చర్మం పైన ఉన్న నలుపు ,డెడ్ సెల్స్ తొలగిపోతాయి .

ఈ విధంగా చేయడంవలన మీ ముఖం అందంగా ,తెల్లగా మారుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here